Contact Us

English

For Telugu, తెలుగు click here

1) Have questions or need any assistance for development of websites like … Portfolio web sites that focus on showcasing your individual work and attracting employers or clients OR Landing (Business) web sites which focus on selling, converting visitors into customers, and providing your company information.

2) Do you have any difficulty in reading or understanding your old & cursive Telugu documents? Please personally bring them. This is also good for their safety and to prevent them from getting damaged. Only if you are unable to do so, call us first and send us photocopies of them, we will properly type them in Telugu, so that you can easily understand the content of the documents. If necessary, we will also provide their English translation.

3) Do you want to know about your surname, meaning & etc.

4) Do you want your Family tree and a website with your surname linking all your ancestors, blood relatives with family tree.

5) For any other needs related to digital services…

Reach out to us using the form below or email us at info@onomasts.com.


తెలుగు Telugu

మమ్మల్ని సంప్రదించండి

1) వెబ్‌సైట్ల తయారీ విషయంగా మీకు ఏదైనా సహాయం కావాలా … వ్యక్తిగత పని ప్రదర్శనపై మరియు ఉద్యోగ సంబంధ యజమానులు లేదా కస్టమర్లను ఆకర్షించడంపై దృష్టి సారించే పోర్ట్‌ఫోలియో వెబ్ సైట్లా లేదా సందర్శకులను ఖాతాదారులుగా మార్చి, మీ అమ్మకాయను పెంచుకొనేందుకు మరియు మీ కంపెనీ సమాచారం అందించడం పై దృష్టి సారించే లాండింగ్ (బిజినెస్) వెబ్ సైట్లా ?

2) మీ పాత మరియు చిక్కురాతలో వున్న తెలుగు డాక్యుమెంట్‌లను చదవడంలో లేదా అర్థం చేసుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బంది / సమస్య ఉందా ? మీరు వ్యక్తిగతంగా వాటిని తీసుకొని రండి. ఇది వాటి భద్రత మరియు నలిగిపోకుండా వుండే విషయంలో కూడా మంచిది. అలా మీకు వీలుకాని పరిస్థితుల్లో మాత్రమే మాకు మొదట ఫోన్ చేసి, వాటి యొక్క జెరాక్స్ కాపీని మాకు పంపండి, మేము వాటిని సువ్యవస్థితంగా తెలుగులో టైప్ చేస్తాము, తద్వారా మీరు డాక్యుమెంట్‌ల యొక్క విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే, వాటి ఆంగ్ల అనువాదం (తర్జుమా/ translation) కూడా మేము చేసి ఇస్తాము.

3) మీ ఇంటిపేరు యొక్క అర్థమును గూర్చి మరియు ఇతర విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

4) మీ కుటుంబ “వంశ వృక్షం”తో కూడిన వెబ్ సైటులో మీ వివరాలతో పాటు మీ సమస్త పుర్వీకులు, రక్త సంబంధీకులను కుటుంబ వృక్షంతో లింక్ చేసే ఒక వెబ్‌సైట్ కావాలని మీరు కోరుకుంటున్నారా?

5) ఇంకా ఏమైనా ఇతర డిజిటల్ సేవల కొరకు సంబంధించిన అవసరాలకై ..

క్రింద ఇచ్చిన phone namber 091 – 7780733021 ద్వారా లేదా మాకు ఈమెయిల్ చేయండి info@onomasts.com.

error: Content is protected !!